త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్.) మానిక్ సాహా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది.
“త్రిపుర ముఖ్యమంత్రి @DrManikSaha2 ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు. @tripura_cmo”
Chief Minister of Tripura, @DrManikSaha2, met Prime Minister @narendramodi.@tripura_cmo pic.twitter.com/yqQkaOcXHI
— PMO India (@PMOIndia) February 15, 2025