ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ చేసింది:
“ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి @gupta_rekha, ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు.”
CM of Delhi, Smt. @gupta_rekha Ji, met Prime Minister @narendramodi. pic.twitter.com/2EV8ie9qJG
— PMO India (@PMOIndia) February 22, 2025