Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన – ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం “ఎక్స్” సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ, 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీనియు.పిముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కలిశారు.” అని పేర్కొంది. 

********

DS/ST