Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సమావేశమైన మిజోరాం గవర్నర్


మిజోరాం గవర్నర్ జనరల్ వీకే సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో ‘‘మిజోరాం గవర్నర్ @Gen_VKSingh పీఎం @narendramodiతో సమావేశమయ్యారు. @MizoramGovernor’’ అని పోస్ట్ చేసింది.

***

MJPS/SR/SKS