Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సమావేశమైన పంజాబీ కళాకారుడు దిల్జీత్ దొసాంజ్


పంజాబీ కళాకారుడు దిల్జిత్ దొసాంజ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారుదొసాంజ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిసంప్రదాయాన్ని ప్రతిభతో మేళవించారని ప్రశంసించారు.

 

దిల్జిత్ దొసాంజ్ ఎక్స్ లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..

‘‘దిల్జిత్ దొసాంజ్‌తో సంభాషణ గొప్పగా సాగింది!

ఆయన నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, సంప్రదాయాన్ని ప్రతిభతో మేళవించారుసంగీతంసంస్కృతి తదితరమైన వాటితో అనుసంధానమయ్యాం.. @diljitdosanjh’’

 

 

ਦਿਲਜੀਤ ਦੋਸਾਂਝ ਨਾਲ ਸ਼ਾਨਦਾਰ ਗੱਲਬਾਤ!

ਉਹ ਸੱਚਮੁੱਚ ਬਹੁਪੱਖੀ ਪ੍ਰਤਿਭਾ ਦੇ ਧਨੀ ਹਨ, ਉਨ੍ਹਾਂ ਵਿੱਚ ਪ੍ਰਤਿਭਾ ਅਤੇ ਪਰੰਪਰਾ ਦਾ ਸੁਮੇਲ ਹੈ। ਅਸੀਂ ਸੰਗੀਤ, ਸੱਭਿਆਚਾਰ ਅਤੇ ਹੋਰ ਬਹੁਤ ਕੁਝ ਨਾਲ ਜੁੜੇ…

@diljitdosanjh

 

 

***

MJPS/SR