Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు న్యూడిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌‌లో చేసిన పోస్టు:

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn, ప్రధానమంత్రి @narendramodiతో సమావేశమయ్యారు @AndhraPradeshCM’’

 

 

***

MJPS/VJ