Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి భేటీ

ప్రధానమంత్రితో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) అధిపతి భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈఅధిపతిటెస్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓశ్రీ ఎలాన్ మస్క్ ఈ రోజు సమావేశమయ్యారు.

నవకల్పనఅంతరిక్ష అన్వేషణకృత్రిమ మేధనిరంతర అభివృద్ధి.. ఈ అంశాల్లో భారత్ సంస్థలుఅమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి శ్రీ మస్క్ప్రధానీ చర్చించారుకొత్తగా తెర మీదకు వస్తున్న టెక్నాలజీలుఔత్సాహిక పారిశ్రామికత్వంసుపరిపాలన.. రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటికన్నా విస్తృతపర్చుకోవడానికి ఉన్న అవకాశాలపైనా వారు చర్చించారు.

శ్రీ మస్క్ కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***