Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో జార్ఖండ్ గవర్నర్ సమావేశం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గాంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘ప్రధానమంత్రి @narendramodi తో జార్ఖండ్ గవర్నర్ శ్రీ @santoshgangwar సమావేశమయ్యారు. @jhar_governor”

 

 

***

MJPS/ST