ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్వ్రత్ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్వ్రత్ సమావేశమయ్యారు.’’
Governor of Gujarat, Shri Acharya Devvrat, met PM @narendramodi. pic.twitter.com/88GmWCg3AS
— PMO India (@PMOIndia) November 26, 2024