ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో –
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (@LtGenGurmit) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Governor of Uttarakhand, @LtGenGurmit, met Prime Minister @narendramodi. pic.twitter.com/Msyk4fLIAC
— PMO India (@PMOIndia) March 19, 2025
*****
MJPS/ST
Governor of Uttarakhand, @LtGenGurmit, met Prime Minister @narendramodi. pic.twitter.com/Msyk4fLIAC
— PMO India (@PMOIndia) March 19, 2025