Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రతి రంగం లో వేగవంతమేన పురోగతి నమోదు అయింది, అది అభివృద్ధి  చెందిన భారతదేశానికిబలమైన ఆధారాన్ని తయారు చేసింది: ప్రధాన మంత్రి 


భారతదేశం యొక్క సాటి లేని అటువంటి మౌలిక సదుపాయాల కు కారకం అయిన వివిధ వృద్ధి ప్రధానమైన మరియు అభివృద్ధి ప్రధానమైన కార్యక్రమాల ను గురించిన వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియోల ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘#9YearsOfGatiAndPragati లో, మేం భారతదేశం లో వృద్ధి యొక్క మూలాల ను మరియు అభివృద్ధి యొక్క మూలాల ను బలోపేతం చేశాం; దీనితో మౌలిక సదుపాయాల సంబంధి పురోగతి సాటి లేనటువంటిది గా అయిపోయింది. ప్రతి ఒక్క రంగం త్వరిత గతి న ముందంజ వేసింది, ఫలితం గా అభివృద్ధి చెందిన భారతదేశాని కి బలమైనటువంటి రంగం సిద్ధమైంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS