Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రతిఒక్కరి కి సంతోషదాయకమైన విజయదశమి ప్రాప్తించాలంటూ శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి


మంగళప్రదమైనటువంటి విజయ దశమి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కుటుంబ సభ్యులైన దేశ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజు ప్రతికూల శక్తుల అంతాన్ని సూచించడం తో పాటు గా జీవనం లో మంచి ని అక్కున చేర్చుకోవాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో

‘‘దేశవ్యాప్తం గా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల కు ఇవే విజయదశమి తాలూకు హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పర్వదినం నకారాత్మక శక్తుల అంతం తో పాటు గా జీవనం లో మంచి ని స్వీకరించాలనే సందేశాన్ని తీసుకుని వస్తుంది.

మీకందరి కి విజయ దశమి సంతోషాన్ని అందించాలంటూ ఇవే నా యొక్క శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.