Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజల జీవితాల ను మెరుగు పరచాలి అనే కోరిక యే తీసుకొన్నప్రతి నిర్ణయానికి మరియు నెరవేర్చిన ప్రతి కార్యానికి మార్గదర్శనం చేస్తూ వచ్చింది:ప్రధాన మంత్రి 


దేశ ప్రజల కు సేవ చేయడం లో తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వినమ్రత ను మరియు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘ఈ రోజు న, ఎప్పుడైతే మనం దేశ సేవ లో తొమ్మిది సంవత్సరాల ను పూర్తి చేసుకొంటున్నామో, నా లోపల వినమ్రత మరియు కృతజ్ఞత నిండిపోయింది. తీసుకొన్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం, అమలు పరచినటువంటి ప్రతి ఒక్క చర్య ప్రజల జీవనం లో మెరుగుదల ను తీసుకు రావాలన్న కోరిక యే మార్గదర్శకత్వం వహించగా జరిగినవే. మేం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం అదే పని గా శ్రమిస్తూనే ఉంటాం. #9YearsOfSeva’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS