Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలుచూపిస్తున్న ప్రేమ మరియు నమ్మకం దేశాని కి సేవ చేయడానికి నాకు శక్తి నిఇస్తున్నాయి: ప్ర‌ధాన మంత్రి


పౌరుల కనబరుస్తున్న ప్రేమానురాగాల పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన యొక్క కృత‌జ్ఞ‌త‌ ను తెలియ జేశారు. ప్రధాన మంత్రి మూడు దేశాల యాత్ర నుండి తిరిగివచ్చిన వేళ ప్రజల లో వ్యక్తం అయిన ఉత్సుకత ను గురించి న్యూజ్ ఏంకర్ రూబిక లియాకత్ గారు చేసిన ట్వీట్ కు ఆయన ప్రతిస్పందించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ కోట్ల కొద్దీ దేశప్రజల యొక్క ప్రేమ మరియు విశ్వాసాలు నాలో సరిక్రొత్త శక్తి ని నింపివేసేటటువంటివి గా ఉన్నాయి. మరి అవి ప్రతి క్షణం దేశాని కి సేవ చేసేటట్లుగా నాలో ప్రేరణ ను కలిగిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST