Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు గణేశ చతుర్థి వేళ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగళప్రదమైన గణేశ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“ ప్రతి ఒక్కరికీ గణేశ చతుర్థి శుభాకాంక్షలు. గణేశ భగవానుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండు గాక. గణపతి బాప్పా మోర్ యా ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.