Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవీంద్ర జైన్‌ మృతికి ప్రధాని సంతాపం.


సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు రవీంద్రజైన్‌ మరణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. వైవిధ్యభరితమైన సంగీతాన్ని అందించినందుకు, పోరాట స్ఫూర్తికి రవీంద్ర జైన్‌ను మనం ఎప్పటికీ స్మరించుకుంటాం. ఆ యన మరణం నాకెంతో బాధ కలిగించింది. ఆ యన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అని ప్రధానమంత్రి అన్నారు.