Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రఖ్యాత మరాఠీ లావణి గాయని సులోచన తాయ్ చవాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన – ప్రధానమంత్రి


ప్రఖ్యాత మరాఠీ లావణి గాయని సులోచన తాయ్ చవాన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  మహారాష్ట్ర సంస్కృతిముఖ్యంగా లావణి ని ప్రోత్సహించడంలోసులోచనా తాయ్ చవాన్‌ పోషించిన ప్రతిష్టాత్మకమైన పాత్రను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.  ఆమె సంగీతంరంగస్థలంపై కూడా ఎక్కువగా మక్కువ చూపారు.  ఆమె మృతి నాకెంతో బాధను కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకుఅభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.” అని పేర్కొన్నారు.