Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


 

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను; ఆయన యొక్క రాజనీతి విజ్ఞ‌త మరియు అపారమైనటువంటి మేధస్సు లు మన దేశం యొక్క గతి ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన యొక్క అంతర్ దృష్టి మరియు నాయకత్వం అమూల్యమైనవి గా ఉన్నాయి. ఆయన తో నేను జరిపిన సంభాషణ లు ఎప్పటికీ జ్ఞాన వర్థకాలే. ఆయన యొక్క సమర్పణ భావం మరియు జ్ఞానం ప్రగతి వైపు గా మనం సాగిస్తున్న యాత్ర లో సదా ఒక మార్గదర్శక శక్తి గా ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.