Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతిశ్రీ రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యి దీపావళి శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి

పూర్వ రాష్ట్రపతిశ్రీ రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యి దీపావళి శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి


పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కలసి ఆయన కు మరియు ఆయన కుటుంబాని కి దీపావళి శుభాకాంక్షల ను అందజేశారు.

 

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి నివాసానికి వెళ్లి ఆయన కు మరియు ఆయన కుటుంబానికి దీపావళి శుభాకాంక్షల ను అందజేశాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS

z