Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు ఆయన జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

 

శ్రీ పి.వి. నరసింహా రావు ను ఆయన యొక్క నాయకత్వాని కి మరియు జ్ఞానాని కి గాను స్మరించుకోవడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ ప్రజల కు శ్రీ పి.వి. నరసింహా రావు చేసిన ఘనమైన సేవల కు గుర్తింపు ను ఇస్తూ, ఈ సంవత్సరం ఆరంభం లో భారత్ రత్న పురస్కారం తో ఆయన ను సత్కరించిన గౌరవం మా ప్రభుత్వాని కి దక్కింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో –

‘‘పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు గారి కి ఆయన జయంతి సందర్భం గా నేను శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. ఆయన ను ఆయన యొక్క నాయకత్వాని కి మరియు జ్ఞానాని కి గాను స్మరించుకోవడం జరుగుతున్నది. మన దేశ ప్రజల కు ఆయన చేసిన ఘనమైన సేవల కు గాను ఈ సంవత్సరం మొదట్లో భారత్ రత్న పురస్కారంతో ఆయన ను సమ్మానించిన గౌరవం మా ప్రభుత్వాని కి దక్కింది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST