Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ఎమ్ఎల్ఎ ఉరిమజలు కె. రామ భట్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి


పూర్వ ఎమ్ఎల్ఎ ఉరిమజలు కె. రామ భట్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఉరిమజలు కె. రామ భట్ గారు ల వంటి ప్రముఖుల కు జన సంఘ్ మరియు బిజెపి ల చరిత్ర లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కర్నాటక లో మన పార్టీ ని బలపరచడం కోసం ఆయన శ్రద్ధాపూర్వకం గా కృషి చేయడం తో పాటు ప్రజల మధ్య ఉంటూ అలుపెరుగక సేవల ను అందించారు. ఆయన మృతి నన్ను దుఃఖం లో ముంచి వేసింది. ఆయన కుటుంబాని కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH