Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుల్‌ వామా అమరవీరుల కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి


పుల్ వామా లో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మనం ఇదే రోజు న పుల్ వామా లో కోల్పోయిన మన వీర నాయకుల ను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోం. వారి సాహసం ఒక బలమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మనకు ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS