Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుల్వామా ఆక్రమణ సందర్భం లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


పుల్ వామా లో 2019వ సంవత్సరం లో ఇదే రోజు న జరిగిన ముట్టడి సందర్భం లో ప్రాణసమర్పణం చేసిన వారందరి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. వారు మన దేశ ప్రజల కు చేసినటువంటి అపూర్వ సేవల ను ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పుల్ వామా లో 2019వ సంవత్సరం లో ఇదే రోజు న ప్రాణసమర్పణం చేసిన వారందరి కి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారు మన దేశ ప్రజల కు చేసినటువంటి అపూర్వ సేవ ను గుర్తు కు తెచ్చుకొంటున్నాను. వారి శౌర్యం, ఇంకా వారి సర్వోచ్చ బలిదానం దేశాన్ని దృఢమైందిగా, సమృద్ధమైంది గా తీర్చిదిద్దే దిశ లో కృషి చేసేందుకు భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

***