Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పులుల సంరక్షణ కు గల ప్రాముఖ్యాన్నిప్రముఖం గా ప్రకటించే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు యొక్క ప్రయాస నుప్రశంసించిన ప్రధాన మంత్రి 


పులుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా చాటే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు నడుం కట్టిన ఒక మంచి ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. టిఒఐ (టైమ్స్ ఆఫ్ ఇండియా) గ్రూపు రూపొందించినటువంటి టైగర్ ఎంథమ్ తాలూకు వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘ఇది వ్యాఘ్రాల సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా చాటిచెప్పే దిశ లో @timesofindia గ్రూపు చేసినటువంటి ఒక మంచి ప్రయాస అని చెప్పాలి. ప్రజల కు ధన్యవాదాలు, మన దేశం ఈ రంగం లో అభినందనీయమైనటువంటి ప్రగతి ని సాధించింది.’’ అని పేర్కొన్నారు.