Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతక విజేత అజయ్ కుమార్ సరోజ్కు ప్రధాని అభినందన


   సియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్న అజయ్‌ కుమార్‌ సరోజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“అత్యద్భుత ప్రదర్శనకు నా ప్రశంసలు… అజయ్‌ కుమార్‌ సరోజ్‌ పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించడం ఎంతైనా ముదావహం. అత్యుత్తమంగా రాణించాలన్న అతని తపన భారత క్రీడారంగంలో ఉజ్వల అధ్యాయం లిఖించింది” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

 

***

DS/TS