Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల ఫ్రీస్టైల్ 74 కెజిల రెజ్లింగ్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన న‌వీన్ కుమార్ ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి


2022 బ‌ర్మింగ్‌హామ్ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో పురుషుల 74 కెజిల రెజ్లింగ్ పోటీల‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన  న‌వీన్ కుమార్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.
ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి,
మ‌న రెజ్ల‌ర్ల‌కు మ‌రింత కీర్తిద‌క్కింది. స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన న‌వీన్ కుమార్‌కు అభినంద‌న‌లు. అత‌ని అద్భుత విశ్వాసం, విశేష‌మైన టెక్నిక్ పూర్తిగా ప్ర‌ద‌ర్శిత‌మైంది. అత‌ని భ‌విష్య‌త్ కృషికి అభినంద‌న‌లు అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.