Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల జావెలిన్ త్రో పోటీలో రజత పతకాన్ని


ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 41 పోటీలో వెండి పతకాన్ని క్రీడాకారుడు

నవదీప్ గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి ‘‘ఎక్స్’’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ ఎఫ్41 పోటీలో రజత పతకాన్ని నవదీప్ గెలుచుకోడం చాలా గొప్ప విషయం. ఆయనకు అభినందనలు. భారతదేశం సంతోషిస్తోంది.