Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ పై భారతదేశం క్రికెట్ జట్టు ఘన విజయాన్నిసాధించినందుకు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 


పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ తో ఆడి చక్కని గెలుపు ను సాధించిన భారతీయ క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘మరో అద్భుతమైన ఆటతీరు ఇది.

బాంగ్లాదేశ్ కు వ్యతిరేకం గా ఘన విజయాన్ని సాధించం తో మాకు మన క్రికెట్ జట్టు ను చూస్తే గర్వం గా ఉంది.

ప్రపంచ కప్ లో మన జట్టు చక్కగా రాణిస్తున్నది. తరువాతి మ్యాచ్ లోనూ చక్కగా ఆడాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.