Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందన్న ప్రధాని


పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం సాధించిన ప్రగతి గణనీయమైందనిసుస్థిరాభివృద్ధి పట్ల దేశప్రజలకు గల అంకితభావానికి ఇది సూచన అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.   

కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఎక్స్ పై చేసిన పోస్టుకు స్పందిస్తూ..

చక్కని పరిణామంసుస్థిరాభివృద్ధి పట్ల దేశప్రజల నిబద్ధతకు ప్రతీక!” అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR