Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుణె లో సంత్ తుకారామ్ జీ కి ప్రార్థనలు జరిపిన ప్రధాన మంత్రి


పుణె లో సంత్ తుకారామ్ జీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. సంత్ తుకారామ్ ఆదర్శాలు ఎంతో మంది ప్రజల కు ప్రేరణ ను అందిస్తున్నాయని, అంతేకాకుండా ఆయన ఆదర్శాలుఇతరుల కు సేవ చేసేందుకు, ఒక దయాభరిత సమాజాన్ని పెంచి పోషించేందుకు మనకు స్ఫూర్తి ని ఇస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘PM @narendramodi పుణె లో సంత్ తుకారామ్ జీ సన్నిధి లో ప్రార్థనలు జరిపారు. సంత్ తుకారామ్ జీ ఆదర్శాలు ఎంతో మంది కి ప్రేరణాత్మకం గా ఉన్నాయి. ఆయన ఇతరుల కు మనం సేవ చేసేందుకు మనకు స్ఫూర్తి గా నిలవడంతో పాటు ఒక దయాభరిత సమాజాన్ని పెంచి పోషించుకొనేందుకు కూడా స్ఫూర్తి ని ఇస్తున్నారు’.’ అని పేర్కొంది.