ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖి పూర్తి పాఠాన్ని ప్రధాన ‘ఎక్స్’ పోస్టు ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు పంపిన సందేశంలో:
“పీటీఐ’ @PTI వార్తా సంస్థకు నేనిచ్చిన ఇంటర్వ్యూ ఇదే. ఈ సందర్భంగా అనేక అంశాలపై నా ఆలోచనలను, అభిప్రాయాలను విస్తృతంగా పంచుకున్నాను. ముఖ్యంగా జి-20కి భారత అధ్యక్షత గురించి, దక్షిణార్థ గోళ దేశాల తరఫున మన గళం వినిపించడం గురించి, మానవ కేంద్రక ప్రగతికి ప్రాముఖ్యంసహా వివిధ అంశాలపై నా మనోభావాలను వెల్లడించాను. ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది చిరునామాలో మీరు చూడవచ్చు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
https://www.ptinews.com/news/big-story/transcript-of-pti-s-exclusive-interview-with-prime-minister-narendra-modi/642493.html”
Here is my interview with @PTI_News in which I share my thoughts on a wide range of issues, notably India’s G20 Presidency, our efforts to give voice to the Global South, the emphasis on human centric development and more. https://t.co/gZhDJGz5sU
— Narendra Modi (@narendramodi) September 3, 2023