Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిక్సెల్ స్పేస్ తో భారత తొలి ప్రైవేటు ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రతిభకు నిదర్శనం: ప్రధానమంత్రి


పిక్సెల్ స్పేస్ ద్వారా భారత తొలి ప్రైవేటు ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రజ్ఞా పాటవాలకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుఅంతరిక్ష పరిశ్రమలో మన ప్రైవేటు రంగ సామర్థ్యంలో అభివృద్ధిని ఇది చాటుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘@PixxelSpace ద్వారా భారత తొలి ఉపగ్రహ వ్యవస్థ దేశ యువత అసాధారణ ప్రతిభకు నిదర్శనంఅంతరిక్ష పరిశ్రమలో మన ప్రైవేటు రంగ సామర్థ్యంలో వృద్ధిని ఇది చాటుతోంది’’.