ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిఎమ్ఒ అధికారులను మరియు ఎస్‌పిజి సిబ్బందిని ఈ రోజు లోక్ కళ్యాణ్ మార్గ్ లో కలుసుకొన్నారు; వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఇచ్చి, పుచ్చుకొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. వారు చేస్తున్నటువంటి మంచి పనిని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. రానున్న కాలంలో సైతం వారు వారి ప్రయత్నాలను ఇదే మాదిరిగా కొనసాగించాలని చెబుతూ వారిని ప్రధాన మంత్రి ఉత్సాహపరచారు.
PM @narendramodi meets officials from PMO and SPG.
— PMO India (@PMOIndia) January 2, 2018
via NMApp pic.twitter.com/Um1Jeg2B0m