Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎం-శ్రీ యోజ‌న‌ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి


ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రధానమంత్రి స్కూల్స్ ర్ రైజింగ్ ఇండియా (పిఎంశ్రీ‌) యోజ కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాల స్థాయి పెంపుఅభివృద్ధి చేపట్టనున్నట్టు ప్రటించారు.

పిఎంశ్రీ పాఠశాలలు విద్యాబోధలో ఆధునిక‌, రివర్తిత‌, సంపూర్ణ విద్యావిధానం అనుసరిస్తాయిఎన్ఇపి స్ఫూర్తితో  పిఎంశ్రీ పాఠశాలలు దేశవ్యాప్తంగా క్షలాది మందికి ప్రయోజనం అందించడం ఖాయని శ్రీ మోదీ అన్నారు.

ఆయ  మేరకు ట్వీట్ చేశారు.

“#TeachersDay సందర్భంగా ప్రధానమంత్రి స్కూల్స్ ర్ రైజింగ్ ఇండియా (పిఎంశ్రీ‌)  యోజ కింద‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 14,500 పాఠశాల స్థాయి పెంపుఅభివృద్ధి చేసే కార్యక్రమం ప్రటిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నానుఎన్ఇపి సంపూర్ణ స్ఫూర్తితో ని చేస్తూ ఇవి మోడల్ పాఠశాలలుగా మారతాయి”.

“పిఎంశ్రీ పాఠశాలలు విద్యాబోధలో ఆధునిక‌, రివర్తిత‌, గ్ర మూనా అనుసరిస్తాయిఒకక్క అభ్యాసం చేస్తూనే రో క్క అన్వేషణాత్మమైన బోధకు ఇవి ప్రాధాన్యం ఇస్తాయిఆధునిక టెక్నాలజీస్మార్ట్ క్లాస్ రూమ్ లుక్రీడా తులు ఎన్నో ఇందులో ఉంటాయి”.

“ఇటీవ సంవత్సరాల్లో నూత విద్యా విధానం విద్యా రంగాన్ని రివర్తితం చేసిందిపిఎంశ్రీ పాఠశాలలు ఎన్ఇపి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా క్షలాది మంది విద్యార్థులకు రింత ప్రయోజనం చేకూరుస్తాయన్న విషయంలో సందేహం లేదు”.

ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌) యోజ‌న కింద దేశ‌వ్యాప్తంగా 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, సంపూర్ణ విద్యావిధానం అనుస‌రిస్తాయి. ఎన్ఇపి స్ఫూర్తితో  పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మందికి ప్ర‌యోజ‌నం అందించ‌డం ఖాయ‌మ‌ని శ్రీ మోదీ అన్నారు.

ఆయ‌న ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

“#TeachersDay సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌)  యోజ‌న కింద‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మం ప్ర‌క‌టిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎన్ఇపి సంపూర్ణ స్ఫూర్తితో ప‌ని చేస్తూ ఇవి మోడ‌ల్ పాఠ‌శాల‌లుగా మార‌తాయి”.

“పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, స‌మ‌గ్ర న‌మూనా అనుస‌రిస్తాయి. ఒక‌ప‌క్క‌న అభ్యాసం చేస్తూనే మ‌రో ప‌క్క అన్వేష‌ణాత్మ‌క‌మైన బోధ‌న‌కు ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. ఆధునిక టెక్నాల‌జీ, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, క్రీడా వ‌స‌తులు ఎన్నో ఇందులో ఉంటాయి”.

“ఇటీవ‌ల సంవ‌త్స‌రాల్లో నూత‌న విద్యా విధానం విద్యా రంగాన్ని ప‌రివ‌ర్తితం చేసింది. పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు ఎన్ఇపి స్ఫూర్తితో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌న్న విష‌యంలో సందేహం లేదు”.