Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ


పాళీలో ఉన్న త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయ్ లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి పేతోంగ్‌తార్న్ షినవత్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారుపాళీ అందమైన భాష అనిఅది బుద్ధ భగవానుడి బోధనల సారాంశాన్ని కలిగివుందని ఆయన ప్రశంసించారు.

 

ఒక విశేషమైన అనుభూతిపాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని నాకు అందించినందుకు థాయిలాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్రకు హృదయపూర్వక కృతజ్ఞతలుపాళీ నిజంగా అందమైన భాష. బుద్ధ భగవానుని ఉపదేశాల సారాన్ని తనలో కలిగి ఉందిమీ అందరికీ తెలిసిందే. గత సంవత్సరం మా ప్రభుత్వం పాళీ భాషకు ప్రాచీన భాష హోదాగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ నిర్ణయాన్ని అభినందించారుఇది ఈ భాషపై పరిశోధనకుఅధ్యయనానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు

@ingshin”