Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాలీ, మరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించినందుకు ప్రధానమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపిన భౌద్ధ భిక్షువులు

పాలీ, మరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించినందుకు ప్రధానమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపిన భౌద్ధ భిక్షువులు


ముంబయిలోని భిక్కు సంఘ సభ్యులు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి పాలీమరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

పాలీమరాఠీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ముంబయిలోని భిక్కు సమాజం సభ్యులు నన్ను కలిసి హర్షం వ్యక్తం చేశారుబౌద్ధమతంతో పాలీకి ఉన్న బలమైన బంధాన్ని వారు గుర్తు చేసుకున్నారురాబోయే కాలంలో మరింత మంది యువకులు పాలీ భాష నేర్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు” అని ప్రధానమంత్రి సామాజిక మధ్యమం ‘ఎక్స్’  లో పోస్ట్ చేశారు

 

 

***

MJPS/SR