Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్ల‌మెంటు భ‌వ‌నంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

పార్ల‌మెంటు భ‌వ‌నంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళి అర్పించిన ప్రధానమంత్రి


   లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి @narendramodi ఇవాళ పార్లమెంటు భవనంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళి అర్పించారు” అని పేర్కొంది.