Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంటు భవనం పై 2001 వ సంవత్సరం లో జరిగిన దాడి లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

పార్లమెంటు భవనం పై 2001 వ సంవత్సరం లో జరిగిన దాడి లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


పార్లమెంటు భవనం పై 2001 వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పార్లమెంటు భవనం పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో అమరులు అయిన వారికి శ్రద్ధాంజలి ని సమర్పించాను. వారి సేవల ను, వారి సాహసాన్ని మరియు వారి త్యాగాన్ని మనం ఎన్నటికీ మరచిపోలేం.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH