Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్ ఒలంపిక్ 2024కి వెళుతున్న భారత బృందంతో ప్రధాన మంత్రి భేటీ

పారిస్ ఒలంపిక్ 2024కి వెళుతున్న భారత బృందంతో ప్రధాన మంత్రి భేటీ


పారిస్ ఒలింపిక్ 2024కి వెళుతున్న భార‌త బృందంతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో సంభాషించారు.

 

ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ప్రధానమంత్రి పోస్ట్ చేస్తూ… 

 

“@ఒలింపిక్స్ కోసం పారిస్‌కు వెళుతున్న మన బృందంతో సంభాషించాను. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. వారి జీవిత ప్రయాణాలు, విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటాయి”

 

 

 

***

DS/ST