ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని శ్రీ నవాజ్ శరీఫ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
“పాకిస్తాన్ ప్రధాని శ్రీ నవాజ్ శరీఫ్ కు పుట్టిన రోజు శుభ కామనలు. ఆయనకు దీర్ఘాయుష్షు దక్కాలని మరియు ఆయన ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Birthday wishes to Pakistan PM Mr. Nawaz Sharif. I pray for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 25, 2016