Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బంగాల్ విధానసభఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పశ్చిమ బంగాల్ విధాన సభ ఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పశ్చిమ బంగాల్ విధాన సభ ఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే గారి అకాలిక మరణం తో కలత చెందాను. ఆయన కఠోరంగా శ్రమించినటువంటి ఒక శాసనసభ్యుడు; ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చేందుకు అనేక ప్రయాసల కు నడుం కట్టారు; @BJP4Bengal బలోపేతానికి కూడ ఆయన పాటుపడ్డారు. ఆయన కుటుంబానికి మరియు ఆయన సమర్ధకులకు ఇదే సంతాపం. ఓమ్ శాంతి. అని పేర్కొన్నారు.

পশ্চিমবঙ্গ বিধানসভার সদস্য শ্রী বিষ্ণুপদ রায়-জীর অকালপ্রয়াণে ব্যথিত।তিনি ছিলেন কঠোর পরিশ্রমী এক বিধায়ক , যিনি জনগণের আশা-আকাঙ্ক্ষা পূরণে অসংখ্য প্রয়াস চালিয়ে গিয়েছেন। তিনি @BJP4Bengal কে শক্তিশালী করে তুলতেও উল্লেখযোগ্য প্রচেষ্টা করেছিলেন।তাঁর পরিবার এবং অনুরাগীদের জানাই সমবেদনা। ওঁ শান্তি ।