Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమబంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పశ్చిమ బంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో దుర్గ పూజ ఉత్సవాల వేళ జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘పశ్చిమ బంగాల్ లోని జల్ పాయ్ గుడీ లో దుర్గ పూజ ఉత్సవాల వేళ దుర్ఘటన సంభవించిందని తెలిసి బాధపడ్డాను. ఈ దుర్ఘటన లో తమ ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

****

DS/ST