Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“దివ్యమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తిని తెలియజేయటమే కాకుండా కరుణ, దయ, సేవల విలువలను గుర్తుచేస్తుంది.

రంజాన్ శుభాకాంక్షలు!”