Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్రకరమైనటువంటి ఆషాడ పూర్ణిమ సందర్భం లో భగవాన్ బుద్ధుని ఉత్తమ బోధనల నుస్మరించుకొన్న ప్రధాన మంత్రి 


పవిత్రకరమైనటువంటి ఆషాడ పూర్ణిమ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

భగవాన్ బుద్ధుని యొక్క ఉత్తమ ప్రబోధాల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పవిత్రకరమైనటువంటి ఆషాడ పూర్ణిమ సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. భగవాన్ బుద్ధుని ఉత్తమ ప్రబోధాల ను మనం స్మరించుకొందాం. దీనితో పాటు గా ఒక న్యాయపూర్ణమైనటువంటి మరియు కరుణతో నిండినటువంటి సమాజాన్ని ఏర్పరచాలి అనే ఆయన యొక్క ప్రబుద్ధ దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం మన వచన బద్ధత ను సైతం పునరుద్ఘాటించుదాం.’’ అని పేర్కొన్నారు.