Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పలుకేబంగారమాయెనా అంటూ సాగే కర్నాటక శాస్త్రీయ గీతం తాలూకు డాక్టర్ శ్రీ యమ్. బాలమురళీకృష్ణ


పలుకే బంగారమాయెనా అంటూ సాగేటటువంటి ఒక శాస్త్రీయ కర్నాటక గీతాన్ని డాక్టర్ శ్రీ యమ్. బాలమురళీకృష్ణ ఆలాపించడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘సూక్ష్మబుద్ధి కల డాక్టర్ శ్రీ యమ్. బాలమురళీకృష్ణ గారు పాడిన ‘పలుకే బంగారమాయెనా..’ తాలూకు మార్గదర్శకమైనటువంటి ఆలాపన ను శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS