Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పర్వతరాష్ట్రాల లో జరిగిన అభివృద్ధి పట్ల పౌరుల ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి సంకల్పాన్ని ప్రముఖం గా పేర్కొంటూ పర్వత రాష్ట్రాల లో జరిగిన అభివృద్ధి పట్ల పౌరుల ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. అభివృద్ధి కి ప్రకాశవంతమైనటువంటి దీపాలు గా మారగల సత్తా పర్వత రాష్ట్రాలకు ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

పౌరుల లో ఒకరు చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘నేను ఎల్లవేళల నమ్మింది ఏమిటంటే అది పర్వతం యొక్క యవ్వనం మరియు పర్వతం యొక్క నీరు అనేవి పర్వతాల కు ఉపయోగపడాలి అనేదే.

మన పర్వత రాష్ట్రాల కు అభివృద్ధి కి ప్రకాశవంతమైనటువంటి దీపాలు గా మారగల సత్తా ఉన్నది.’’ అని తాను ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS