Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పర్యాటక రంగంలో జమ్ముకశ్మీర్‌ ప్రగతిశీల పురోగతి సాధనపై ప్రధాని హర్షం


   మ్ముకశ్మీర్‌ పర్యాటక రంగంలో ప్రగతిశీల పురోగతి సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ సమాచార-ప్రసార శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ పంపిన సందేశంలో:

   “ఇదొక అద్భుతమైన వార్త! జమ్ముకశ్మీర్ ప్రజల ఆప్యాయత, ఆతిథ్య స్ఫూర్తికి అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*******

DS/ST