Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరీక్ష పే చర్చ ను గురించినసూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి


పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెల్లడించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఇది పరీక్షల కాలం మరి మన #ExamWarriors పరీక్షల సంబంధి సన్నాహాల లో తలమునకలు గా ఉన్నారు. పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో మరియు పరీక్షల ను ఉత్సవం లా జరుపుకోవడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి శేర్ చేస్తున్నాను. ఇదుగో చూడండి.. ’’

అని పేర్కొన్నారు.