ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్షా యోధుల పుస్తకం లో నుండి ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ (మీ పరీక్ష్, మీ మీ పద్ధతులు – మీ సొంత శైలి ని ఎంచుకోండి) అనే శీర్షిక తో ప్రస్తావించిన కొన్ని చిన్న చిన్న అంశాల ను శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ #ExamWarriors పుస్తకం లో ఒక మంత్రం ఉంది. అది ఏమిటి అంటే అది ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ (మీ పరీక్ష్, మీ మీ పద్ధతులు – మీ సొంత శైలి ని ఎంచుకోండి) అనేదే.
‘‘ #ParikshaPeCharcha కార్యక్రమాని కి గడువు దగ్గర పడుతోందో మీరు అందరు పరీక్షల కోసం ఎలాగ సన్నద్ధం అవుతారో అనేది వెల్లడించండి అంటూ మిమ్ముల ను నేను కోరుతున్నాను. ఈ విషయాని కి సంబంధించిన ఆసక్తిదాయకమైన అనుభవాల ను గురించి కూడా తెలియ జేయవలసింది గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన పరీక్షా యోధుల కు తప్పక ప్రేరణ ను ఇవ్వగలుగుతుంది. ’’ అని పేర్కొన్నారు.
In the book #ExamWarriors, one Mantra is ‘Your Exam, Your Methods – Choose Your Own Style.’
As #ParikshaPeCharcha approaches, I urge you all to share how you prepare for exams including interesting experiences of the same. It will surely motivate our Exam Warriors. pic.twitter.com/NVYFnnTSiJ
— Narendra Modi (@narendramodi) January 16, 2023
*****
DS/ST
In the book #ExamWarriors, one Mantra is ‘Your Exam, Your Methods - Choose Your Own Style.’