పరీక్షా పె చర్చ 2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు:
‘‘ఈసారి కొత్తగా, ఉత్సాహంగా ‘పరీక్షా పె చర్చ’ మీ ముందుకు వస్తోంది!
#PPC2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరుతున్నాను. దీనిలో ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై 8 ఆసక్తికరమైన ఎపిసోడ్లు ప్రసారమవుతాయి!’’
‘Pariksha Pe Charcha’ is back and that too in a fresh and livelier format!
— Narendra Modi (@narendramodi) February 6, 2025
Urging all #ExamWarriors, their parents and teachers to watch #PPC2025, consisting of 8 very interesting episodes covering different aspects of stress free exams! pic.twitter.com/GzgRcqO3py